Breaking News

కాకినాడలో భారీ అగ్నిప్రమాదం.. రూ.2కోట్ల నష్టం


సూపర్‌మార్కెట్లో ప్లాస్టిక్ వస్తువులు, బ్యాగులు, దుస్తులు ఉండటంతో మంటలు వేగంగా వ్యాపించాయని, దీనికి తోడు భవనంలో ఎలాంటి భద్రతా ప్రమాణాలు పాటించకపోవడంతో ప్రమాద తీవ్రత పెరిగిందని అగ్నిమాపక అధికారులు చెబుతున్నారు. సూపర్‌మార్కెట్లో ప్లాస్టిక్ వస్తువులు, బ్యాగులు, దుస్తులు ఉండటంతో మంటలు వేగంగా వ్యాపించాయని, దీనికి తోడు భవనంలో ఎలాంటి భద్రతా ప్రమాణాలు పాటించకపోవడంతో ప్రమాద తీవ్రత పెరిగిందని అగ్నిమాపక అధికారులు చెబుతున్నారు.

By June 19, 2019 at 08:29AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/fire-accident-in-super-market-near-glass-house-centre-in-kakinada/articleshow/69850952.cms

No comments