Breaking News

విజయవాడలో దారుణం.. రైల్వేస్టేషన్ పక్కనే గ్యాంగ్ రేప్


దుండుగుల బారి నుంచి తప్పించుకున్న బాధితురాలు నగ్నంగానే రైల్వేట్రాక్‌పై పరుగు పెడుతూ స్టేషన్ వద్దకు చేరుకుంది. రైళ్ల కోసం వేచిచూస్తున్న కొందరు ప్రయాణికులు ఆమె పరిస్థితి చూసి దిగ్భ్రాంతికి గురయ్యారు. దుండుగుల బారి నుంచి తప్పించుకున్న బాధితురాలు నగ్నంగానే రైల్వేట్రాక్‌పై పరుగు పెడుతూ స్టేషన్ వద్దకు చేరుకుంది. రైళ్ల కోసం వేచిచూస్తున్న కొందరు ప్రయాణికులు ఆమె పరిస్థితి చూసి దిగ్భ్రాంతికి గురయ్యారు.

By June 19, 2019 at 10:12AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/50-yr-old-woman-gang-raped-near-railway-station-in-vijayawada/articleshow/69852171.cms

No comments