Breaking News

అలా జరిగి ఉంటే ఎన్నికల ఫలితాలు మరోలా ఉండేవి: పవన్‌


ఎన్నికలు పద్దతిగా జరిగి ఉంటే ఫలితాలు మరోలా ఉండేవంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు పవన్ కళ్యాణ్. 2014 ఎన్నికల సమయంలో.. 2019 ఎన్నికల్లో రాష్ట్రంలో ఎలాంటి రాజకీయ శూన్యత లేదని.. ఈ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ, టీడీపీ, కేంద్రంలో ఉన్న బీజేపీలతో పోరాడామన్నారు. ఎన్నికలు పద్దతిగా జరిగి ఉంటే ఫలితాలు మరోలా ఉండేవంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు పవన్ కళ్యాణ్. 2014 ఎన్నికల సమయంలో.. 2019 ఎన్నికల్లో రాష్ట్రంలో ఎలాంటి రాజకీయ శూన్యత లేదని.. ఈ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ, టీడీపీ, కేంద్రంలో ఉన్న బీజేపీలతో పోరాడామన్నారు.

By June 08, 2019 at 11:57AM


Read More https://telugu.samayam.com/latest-news/state-news/janasena-chief-pawan-kalyan-interesting-comments-on-ap-election-results/articleshow/69700434.cms

No comments