Breaking News

ప్రారంభమైన ఏపీ క్యాబినెట్ ప్రమాణస్వీకారం.. శ్రీకాకుళం నుంచి మొదలు


పూర్తిస్థాయి క్యాబినెట్‌ను విస్తరించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సామాజిక సమతూకం పాటించారు. తన మంత్రివర్గంలో అన్ని సామాజిక వర్గాలకు ప్రాధాన్యత కల్పించిన జగన్.. ఎక్కువగా సీనియర్లకు అవకాశం ఇచ్చారు.పూర్తిస్థాయి క్యాబినెట్‌ను విస్తరించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సామాజిక సమతూకం పాటించారు. తన మంత్రివర్గంలో అన్ని సామాజిక వర్గాలకు ప్రాధాన్యత కల్పించిన జగన్.. ఎక్కువగా సీనియర్లకు అవకాశం ఇచ్చారు.

By June 08, 2019 at 11:53AM


Read More https://telugu.samayam.com/latest-news/state-news/andhra-pradesh-cabinet-2019-swearing-in-ceremony-at-velagapudi-secretariat/articleshow/69700324.cms

No comments