Breaking News

ఎక్స్‌ట్రా జ‌బ‌ర్ద‌స్త్ జూన్ 07 ఎపిసోడ్: చ‌మ‌కు చ‌మ‌కు ఛాం పట్టుకో పట్టుకో జబర్దస్త్ స్టేజ్‌ని ఊపేసిన రోజా


నేటి ఎపిసోడ్ స్కిట్స్‌లో మల్లెపూల ఘమఘమలతో రచ్చ రచ్చ చేశారు చమ్మక్ చంద్ర. ‘చంద్రాకి ఉంది ఓ చెడ్డ అల‌వాటు.. దాని వ‌ల్ల అంద‌రిలో మొద‌లైంది త‌డ‌బాటు.. ఎహే... అల‌వాటులో ఏముంది అనుకుంటున్నారా? అదే మీ పొర‌బాటు.. కావాలంటే ఈ స్కిట్ చూడండినేటి ఎపిసోడ్ స్కిట్స్‌లో మల్లెపూల ఘమఘమలతో రచ్చ రచ్చ చేశారు చమ్మక్ చంద్ర. ‘చంద్రాకి ఉంది ఓ చెడ్డ అల‌వాటు.. దాని వ‌ల్ల అంద‌రిలో మొద‌లైంది త‌డ‌బాటు.. ఎహే... అల‌వాటులో ఏముంది అనుకుంటున్నారా? అదే మీ పొర‌బాటు.. కావాలంటే ఈ స్కిట్ చూడండి

By June 08, 2019 at 12:15PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/extra-jabardasth-written-updates-june-07-2019roja-superb-dance-performance/articleshow/69700690.cms

No comments