అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగంపై ఎమ్మెల్యే బాలకృష్ణ స్పందన ఇదీ!
ఆంధ్రప్రదేశ్ శాసనసభలో తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ శుక్రవారం ఉభయ సభలనుద్దేశించి ప్రసంగించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా వైసీపీ ప్రభుత్వ విధానాలు, ఎన్నికల హామీల అమలు గురించి నరసింహన్ ప్రస్తావించారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభలో తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ శుక్రవారం ఉభయ సభలనుద్దేశించి ప్రసంగించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా వైసీపీ ప్రభుత్వ విధానాలు, ఎన్నికల హామీల అమలు గురించి నరసింహన్ ప్రస్తావించారు.
By June 14, 2019 at 11:42AM
By June 14, 2019 at 11:42AM
No comments