Breaking News

కువైట్‌ రాజధానిలో 63డిగ్రీల ఉష్ణోగ్రత... నిజమేనా?


ఈ నెల 8వ తేదీన కువైట్ రాజధాని కువైట్ సిటీలో 63 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైందని, నీడలోనే ఉష్ణోగ్రత 52.2డిగ్రీలు నమోదైనట్లు గల్ఫ్ న్యూస్ ప్రకటించింది. అదేరోజున సౌదీఅరేబియాలోని అల్ మజ్మా నగరంలో 55 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు తెలిపింది.ఈ నెల 8వ తేదీన కువైట్ రాజధాని కువైట్ సిటీలో 63 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైందని, నీడలోనే ఉష్ణోగ్రత 52.2డిగ్రీలు నమోదైనట్లు గల్ఫ్ న్యూస్ ప్రకటించింది. అదేరోజున సౌదీఅరేబియాలోని అల్ మజ్మా నగరంలో 55 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు తెలిపింది.

By June 17, 2019 at 08:55AM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/kuwait-city-makes-claim-of-63-degrees-celsius/articleshow/69819238.cms

No comments