SPY Reddyకి కన్నీటి వీడ్కోలు.. తల్లి సమాధి పక్కనే శాశ్వత నిద్రలోకి..

నంద్యాల సిట్టింగ్ ఎంపీ ఎస్పీవై రెడ్డికి ప్రజలు కన్నీటి వీడ్కోలు పలికారు. పైపుల రెడ్డి అంత్యక్రియలకు జనం భారీ ఎత్తున తరలి వచ్చారు. నంద్యాలలో తల్లి సమాధి పక్కనే ఆయన పార్థీవ దేహాన్ని ఖననం చేశారు.నంద్యాల సిట్టింగ్ ఎంపీ ఎస్పీవై రెడ్డికి ప్రజలు కన్నీటి వీడ్కోలు పలికారు. పైపుల రెడ్డి అంత్యక్రియలకు జనం భారీ ఎత్తున తరలి వచ్చారు. నంద్యాలలో తల్లి సమాధి పక్కనే ఆయన పార్థీవ దేహాన్ని ఖననం చేశారు.
By May 02, 2019 at 07:04PM
By May 02, 2019 at 07:04PM
No comments