Breaking News

Puri Jagannath: పోకిరి ట్వీట్.. మహేష్ మరిచినా లవ్యూ చెప్పిన పూరీ


ఈ రోజు నా స్పీచ్‌లో ఓ ముఖ్యమైన వ్యక్తి గురించి మరిచిపోయాను. ఆయనే పూరీ జగన్నాథ్. నా 25 సినిమాల జర్నీలో ‘పోకిరి’ చిత్రంతో నన్ను సూపర్‌స్టార్‌ని చేసింది. నాకు ఎప్పటికీ గుర్తుండిపోయే చిత్రమది. పూరి జగన్నాథ్‌గారికి థాంక్స్’ఈ రోజు నా స్పీచ్‌లో ఓ ముఖ్యమైన వ్యక్తి గురించి మరిచిపోయాను. ఆయనే పూరీ జగన్నాథ్. నా 25 సినిమాల జర్నీలో ‘పోకిరి’ చిత్రంతో నన్ను సూపర్‌స్టార్‌ని చేసింది. నాకు ఎప్పటికీ గుర్తుండిపోయే చిత్రమది. పూరి జగన్నాథ్‌గారికి థాంక్స్’

By May 02, 2019 at 07:12PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/director-puri-jagannath-responds-to-mahesh-babu-pokiri-tweet/articleshow/69147905.cms

No comments