Breaking News

భార్య, కుమారుడిని చంపి డ్రమ్ములో పెట్టి.. హైదరాబాద్‌లో దారుణం


భార్య, కుమారుడ్ని దారుణంగా హత్యచేసి డ్రమ్ములో పడేశాడు. ఇంటికి తాళం వేసి పరారయ్యాడు. ఇంట్లో నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఈ దారుణం ఆలస్యంగా బయటపడింది. భార్య, కుమారుడ్ని దారుణంగా హత్యచేసి డ్రమ్ములో పడేశాడు. ఇంటికి తాళం వేసి పరారయ్యాడు. ఇంట్లో నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఈ దారుణం ఆలస్యంగా బయటపడింది.

By May 01, 2019 at 01:42PM


Read More https://telugu.samayam.com/latest-news/crime/man-kills-wife-and-son-in-vanasthalipuram-hyderabad/articleshow/69127117.cms

No comments