Breaking News

Hyper Aadi: ఆదిగా ఏం పీక్కుంటావో పీక్కో.. జై డాడీ కేసీఆర్: గిదేంది శ్రీరెడ్డే?


టాలీవుడ్ మొదలు కోలీవుడ్‌ వరకూ.. తన మాజీ ప్రియుడు, దగ్గుబాటి వారసుడు అభిరామ్ మొదలు రాఘవ లారెన్స్ వరకూ ఏ ఒక్కర్నీ వదిలిపెట్టకుండా సిగ్గువిడిచి సోషల్ మీడియాలో బూతులకు బ్రాండ్ అంబాసిడర్‌గా మారిన శ్రీరెడ్డి.. మరోసారి జబర్దస్త్ ఫేమ్ హైపర్ ఆదిని టార్గెట్ చేసింది. టాలీవుడ్ మొదలు కోలీవుడ్‌ వరకూ.. తన మాజీ ప్రియుడు, దగ్గుబాటి వారసుడు అభిరామ్ మొదలు రాఘవ లారెన్స్ వరకూ ఏ ఒక్కర్నీ వదిలిపెట్టకుండా సిగ్గువిడిచి సోషల్ మీడియాలో బూతులకు బ్రాండ్ అంబాసిడర్‌గా మారిన శ్రీరెడ్డి.. మరోసారి జబర్దస్త్ ఫేమ్ హైపర్ ఆదిని టార్గెట్ చేసింది.

By May 01, 2019 at 01:11PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/tollywood-controversy-actress-sri-reddy-strong-warning-to-hyper-aadi-again/articleshow/69126553.cms

No comments