రేవంత్ సభ్య సమాజంలో ఉండాల్సిన వ్యక్తి కాదు.. కేటీఆర్‌కు క్షమాపణ చెప్పాలి: బాల్క సుమన్

రేవంత్ రెడ్డి ఓ రాజకీయ టెర్రరిస్ట్ అని.. రాష్ట్రానికి ఒక శాడిస్టుగా మారాడని బాల్క సుమన్ దుయ్యబట్టారు. ఇంటర్ ఫలితాల్లో అవకతవకల విషయంలో రేవంత్ తన నోటికొచ్చినట్లు మాట్లాడుతన్నారని.. అడ్డగోలుగా ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.రేవంత్ రెడ్డి ఓ రాజకీయ టెర్రరిస్ట్ అని.. రాష్ట్రానికి ఒక శాడిస్టుగా మారాడని బాల్క సుమన్ దుయ్యబట్టారు. ఇంటర్ ఫలితాల్లో అవకతవకల విషయంలో రేవంత్ తన నోటికొచ్చినట్లు మాట్లాడుతన్నారని.. అడ్డగోలుగా ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.
By May 01, 2019 at 02:00PM
By May 01, 2019 at 02:00PM
No comments