Breaking News

జస్టిస్ సుభాషణ్‌రెడ్డి కన్నుమూత


1943లో హైదరాబాద్‌లోని బాగ్‌అంబర్‌పేటలో జన్మించిన సుభాషణ్‌రెడ్డి ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేశారు. అనంతరం మద్రాస్‌ హైకోర్టు, కేరళ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగానూ వ్యవహరించారు. 1943లో హైదరాబాద్‌లోని బాగ్‌అంబర్‌పేటలో జన్మించిన సుభాషణ్‌రెడ్డి ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేశారు. అనంతరం మద్రాస్‌ హైకోర్టు, కేరళ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగానూ వ్యవహరించారు.

By May 01, 2019 at 10:33AM


Read More https://telugu.samayam.com/latest-news/state-news/justice-subhashan-reddy-passed-away/articleshow/69124331.cms

No comments