Breaking News

NGK పొలిటికల్ డ్రామా కాదు: సూర్య


సూర్య హీరోగా నటించిన NGK చిత్రం ఈనెల 31న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ చిత్ర పాటలు, ట్రైలర్ విడుదల కార్యక్రమాన్ని చెన్నైలో నిర్వహించారు. ఈ వేడుకలో సూర్య తండ్రి శివకుమార్, 2డి ఎంటర్‌టైన్మెంట్స్ అధినేత రాజా ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.సూర్య హీరోగా నటించిన NGK చిత్రం ఈనెల 31న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ చిత్ర పాటలు, ట్రైలర్ విడుదల కార్యక్రమాన్ని చెన్నైలో నిర్వహించారు. ఈ వేడుకలో సూర్య తండ్రి శివకుమార్, 2డి ఎంటర్‌టైన్మెంట్స్ అధినేత రాజా ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.

By May 01, 2019 at 10:27AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/ngk-which-is-being-made-with-a-different-concept-saya-suriya/articleshow/69124348.cms

No comments