చోరీల సొమ్ముతో మలేషియాలో హోటల్ కట్టేశాడు

తమిళనాడులో చెన్నై నుంచి సేలం వెళ్లే ఎక్స్‌ప్రెస్ రైళ్లలో అర్ధరాత్రి సమయంలో వరుసగా చోరీలు జరుగుతున్నట్లు ఇటీవల ప్రయాణికుల నుంచి భారీగా ఫిర్యాదులు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో దొంగలను పట్టుకోవడానికి పోలీసులు స్పెషల్ టీమ్ ఏర్పాటు చేశారు. తమిళనాడులో చెన్నై నుంచి సేలం వెళ్లే ఎక్స్‌ప్రెస్ రైళ్లలో అర్ధరాత్రి సమయంలో వరుసగా చోరీలు జరుగుతున్నట్లు ఇటీవల ప్రయాణికుల నుంచి భారీగా ఫిర్యాదులు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో దొంగలను పట్టుకోవడానికి పోలీసులు స్పెషల్ టీమ్ ఏర్పాటు చేశారు.
By May 18, 2019 at 09:07AM
By May 18, 2019 at 09:07AM
No comments