Breaking News

టోల్‌గేట్ సిబ్బందితో ఏపీ మంత్రి భార్య వాగ్వాదం


తనకు జరిగిన అనుభవంపై మంత్రి పుల్లారావు భార్య వెంకాయమ్మ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. నెలలో మూడు నాలుగు సార్లు తాను గుంటూరు-హైదరాబాద్ మధ్య రాకపోకలు సాగిస్తుంటానని, ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి ఎదురుకాలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తనకు జరిగిన అనుభవంపై మంత్రి పుల్లారావు భార్య వెంకాయమ్మ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. నెలలో మూడు నాలుగు సార్లు తాను గుంటూరు-హైదరాబాద్ మధ్య రాకపోకలు సాగిస్తుంటానని, ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి ఎదురుకాలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

By May 18, 2019 at 09:59AM


Read More https://telugu.samayam.com/latest-news/state-news/ap-minister-prathipati-pulla-rao-wife-hulchul-at-nalgonda-tollplaza-staff/articleshow/69383054.cms

No comments