Breaking News

కల్కి కమర్షియల్ ట్రైలర్.. పవన్ కళ్యాణ్‌పై రాజశేఖర్ రివేంజ్?


గరుడ వేగ చిత్రంతో హిట్ కొట్టిన రాజశేఖర్ కల్కిగా మన ముందుకొస్తున్నాడు. ఈ సినిమా కమర్షియల్ ట్రైలర్‌ను గురువారం లాంచ్ చేశారు. ఈ ట్రైలర్‌లో ఏం సెప్తిరి ఏం సెప్తిరంటూ గబ్బర్ సింగ్ సినిమాను రాజశేఖర్ గుర్తుకు తెచ్చారు.గరుడ వేగ చిత్రంతో హిట్ కొట్టిన రాజశేఖర్ కల్కిగా మన ముందుకొస్తున్నాడు. ఈ సినిమా కమర్షియల్ ట్రైలర్‌ను గురువారం లాంచ్ చేశారు. ఈ ట్రైలర్‌లో ఏం సెప్తిరి ఏం సెప్తిరంటూ గబ్బర్ సింగ్ సినిమాను రాజశేఖర్ గుర్తుకు తెచ్చారు.

By May 09, 2019 at 06:58PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/rajasekhar-starrer-kalki-commercial-trailer-a-promising-one/articleshow/69254094.cms

No comments