Breaking News

విశాఖలో కిడ్నీ రాకెట్.. అమాయకులే ఈ గ్యాంగ్ టార్గెట్


అమాయకులకు డబ్బు ఆశచూపి కిడ్నీలు దోచేస్తున్న గ్యాంగ్ గుట్టును ఓ బాధితుడు బట్టబయలు చేశాడు. ఈ కిడ్నాప్ గ్యాంగ్ ఆగడాలు చూసి పోలీసులే షాక్ తింటున్నారు. బెంగళూరు నుంచి హైదరాబాద్ మీదుగా విశాఖలో ఈ దందా జరుగుతున్నట్లు తేలింది. అమాయకులకు డబ్బు ఆశచూపి కిడ్నీలు దోచేస్తున్న గ్యాంగ్ గుట్టును ఓ బాధితుడు బట్టబయలు చేశాడు. ఈ కిడ్నాప్ గ్యాంగ్ ఆగడాలు చూసి పోలీసులే షాక్ తింటున్నారు. బెంగళూరు నుంచి హైదరాబాద్ మీదుగా విశాఖలో ఈ దందా జరుగుతున్నట్లు తేలింది.

By May 09, 2019 at 06:56PM


Read More https://telugu.samayam.com/latest-news/crime/kidney-racket-busted-in-visakhapatnam-two-arrested/articleshow/69254077.cms

No comments