Breaking News

Mahesh Babu: ‘సరిలేరు నీకెవ్వరూ’.. మహేష్ కొత్త సినిమా టైటిల్ అదిరిపోలా?


మహేష్ 25 సినిమా ‘మహర్షి’ మే9న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీ విడుదల కార్యక్రమాాల్లో మహేష్ బిజీగా ఉన్నప్పటికీ తన నెక్స్ట్ ప్రాజెక్ట్‌పై గురిపెట్టారు. అనీల్ రావిపూడి దర్శకత్వం మహేష్ తన 26వ సినిమా చేయబోతున్నారు. మహేష్ 25 సినిమా ‘మహర్షి’ మే9న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీ విడుదల కార్యక్రమాాల్లో మహేష్ బిజీగా ఉన్నప్పటికీ తన నెక్స్ట్ ప్రాజెక్ట్‌పై గురిపెట్టారు. అనీల్ రావిపూడి దర్శకత్వం మహేష్ తన 26వ సినిమా చేయబోతున్నారు.

By April 27, 2019 at 01:44PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/mahesh-babu-and-anil-ravipudi-movie-title-is-sarileru-neekevvaru/articleshow/69070013.cms

No comments