టీఆర్‌ఎస్ అంటే తిరుగులేని రాజకీయ శక్తి: కేటీఆర్

టీఆర్‌ఎస్ పార్టీ 18వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు తెలంగాణ భవన్‌లో ఘనంగా నిర్వహించారు. పార్టీ జెండా ఆవిష్కరించిన టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. కీలక ప్రసంగం చేశారు.టీఆర్‌ఎస్ పార్టీ 18వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు తెలంగాణ భవన్‌లో ఘనంగా నిర్వహించారు. పార్టీ జెండా ఆవిష్కరించిన టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. కీలక ప్రసంగం చేశారు.
By April 27, 2019 at 01:45PM
By April 27, 2019 at 01:45PM
No comments