తమిళనాడులోకి 19 మంది తీవ్రవాదులు.. ఏపీ, తెలంగాణ సహా 8 రాష్ట్రాల్లో హైఅలర్ట్!

శ్రీలంకలో వరుస పేలుళ్లతో మారణం హోమం సృష్టించిన ఐఎస్ ఉగ్రవాదులు మొత్తం 253 మందిని పొట్టనబెట్టుకున్నారు. వీరి తదుపరి టార్గెట్ దక్షిణ భారతదేశమేనని నిఘా వర్గాలు హెచ్చరికలు జారీచేశాయి.శ్రీలంకలో వరుస పేలుళ్లతో మారణం హోమం సృష్టించిన ఐఎస్ ఉగ్రవాదులు మొత్తం 253 మందిని పొట్టనబెట్టుకున్నారు. వీరి తదుపరి టార్గెట్ దక్షిణ భారతదేశమేనని నిఘా వర్గాలు హెచ్చరికలు జారీచేశాయి.
By April 27, 2019 at 12:54PM
By April 27, 2019 at 12:54PM
No comments