ప్రెస్ అకాడమీ మాజీ ఛైర్మన్ వాసుదేవ దీక్షితులు కన్నుమూత

ప్రముఖ జర్నలిస్టు వాసుదేవ దీక్షితులు కన్నుమూశారు. ఆయన మృతి పట్ల సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రాష్ట్ర విభజన అనంతరం ఏపీ ప్రభుత్వం దీక్షితులను ప్రెస్ అకాడమీ ఛైర్మన్‌గా నియమించింది.ప్రముఖ జర్నలిస్టు వాసుదేవ దీక్షితులు కన్నుమూశారు. ఆయన మృతి పట్ల సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రాష్ట్ర విభజన అనంతరం ఏపీ ప్రభుత్వం దీక్షితులను ప్రెస్ అకాడమీ ఛైర్మన్‌గా నియమించింది.
By April 12, 2019 at 03:38PM
By April 12, 2019 at 03:38PM
No comments