Breaking News

Maharshi Nuvve Samastham Song ‘మహర్షి’ రెండో పాట: ‘నువ్వే సమస్తం’.. మహేష్‌ష్‌ష్‌ష్


మహేష్ బాబు, పూజా హెగ్డే హీరో హీరోయిన్లుగా నటించిన ‘మహర్షి’ మూవీ నుండి రెండో సాంగ్ విడుదల చేసింది చిత్ర యూనిట్. ‘నువ్వే సమస్తం’ అంటూ సాగిన సాంగ్‌లో మహేష్ క్యారెక్టర్‌ని ఎలివేట్ చేసేదిగా ఉంది. మహేష్ బాబు, పూజా హెగ్డే హీరో హీరోయిన్లుగా నటించిన ‘మహర్షి’ మూవీ నుండి రెండో సాంగ్ విడుదల చేసింది చిత్ర యూనిట్. ‘నువ్వే సమస్తం’ అంటూ సాగిన సాంగ్‌లో మహేష్ క్యారెక్టర్‌ని ఎలివేట్ చేసేదిగా ఉంది.

By April 12, 2019 at 05:06PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/listen-and-enjoy-mahesh-babu-nuvve-samastham-lyrical-song-from-maharshi/articleshow/68850442.cms

No comments