నేడు గవర్నర్‌తో అఖిలపక్ష నేతల భేటీ

తెలంగాణ ఇంటర్మీడియెట్ ఫలితాల్లో అవకతవకలు, ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గురువారం కలెక్టరేట్ల ముందు ధర్నా కార్యక్రమాలు చేపట్టాలని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. తెలంగాణ ఇంటర్మీడియెట్ ఫలితాల్లో అవకతవకలు, ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గురువారం కలెక్టరేట్ల ముందు ధర్నా కార్యక్రమాలు చేపట్టాలని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
By April 25, 2019 at 08:05AM
By April 25, 2019 at 08:05AM
No comments