359కి చేరిన శ్రీలంక బాంబు పేలుళ్ల మృతులు

తాము అరెస్ట్ చేసిన 60మంది అనుమానితుల్లో అందరూ శ్రీలంకకు చెందిన తౌవీత్ జమాత్ సభ్యులేనని ఆ దేశ అధికారులు స్పష్టం చేశారు. సిమన్ గ్రాండ్, షాంగ్రిలా హోటళ్లపై దాడికి పాల్పడిన ఇద్దరు వారిద్దరూ సోదరులని తెలిపారు. తాము అరెస్ట్ చేసిన 60మంది అనుమానితుల్లో అందరూ శ్రీలంకకు చెందిన తౌవీత్ జమాత్ సభ్యులేనని ఆ దేశ అధికారులు స్పష్టం చేశారు. సిమన్ గ్రాండ్, షాంగ్రిలా హోటళ్లపై దాడికి పాల్పడిన ఇద్దరు వారిద్దరూ సోదరులని తెలిపారు.
By April 25, 2019 at 08:25AM
By April 25, 2019 at 08:25AM
No comments