Breaking News

YS Jagan: జగన్ జోరు, ఏపీలో ఫ్యాన్ గాలి.. టైమ్స్ నౌ-వీఎంఆర్ సర్వే


వచ్చే ఎన్నికల్లో జగన్ హవా నడుస్తుందని టైమ్స్ నౌ వీఎంఆర్ ఒపీనియన్ పోల్ వెల్లడించింది. వైఎస్ఆర్సీపీ 22 ఎంపీ సీట్లను గెలుస్తుందని అంచనా వేసింది. టీడీపీ 3 సీట్లకే పరిమితమవుతుందని అభిప్రాయపడింది.వచ్చే ఎన్నికల్లో జగన్ హవా నడుస్తుందని టైమ్స్ నౌ వీఎంఆర్ ఒపీనియన్ పోల్ వెల్లడించింది. వైఎస్ఆర్సీపీ 22 ఎంపీ సీట్లను గెలుస్తుందని అంచనా వేసింది. టీడీపీ 3 సీట్లకే పరిమితమవుతుందని అభిప్రాయపడింది.

By March 18, 2019 at 07:12PM


Read More https://telugu.samayam.com/elections/assembly-elections/andhra-pradesh/news/ysr-congress-party-to-sweep-in-andhra-pradesh-times-now-vmr-survey/articleshow/68468007.cms

No comments