Majili Songs: ‘మజిలీ’ గుండెల్ని పిండేసే మరో పాట

‘యేడెత్తు మల్లెలే కొప్పులోన చేరే దారే లేదే .. నీ తోడు కోయిలే పొద్దుగూకే వేళ కూయలేదే’ అంటూ సాగిన ఈ పాటకు గోపిసుందర్ అద్భుతమైన ట్యూన్స్ అందించగా.. కళాభైరవ, నిఖిత గాంధీ అంతే అద్భుతంగా ఆలపించారు. ‘యేడెత్తు మల్లెలే కొప్పులోన చేరే దారే లేదే .. నీ తోడు కోయిలే పొద్దుగూకే వేళ కూయలేదే’ అంటూ సాగిన ఈ పాటకు గోపిసుందర్ అద్భుతమైన ట్యూన్స్ అందించగా.. కళాభైరవ, నిఖిత గాంధీ అంతే అద్భుతంగా ఆలపించారు.
By March 18, 2019 at 07:23PM
By March 18, 2019 at 07:23PM
No comments