Breaking News

లేడీ డాక్టర్లకు అక్కడికి నో ఎంట్రీ.. తేల్చి చెప్పిన ప్రభుత్వం


ప్రభుత్వ ఆస్పతుల్లో మహిళల మృతదేహాలకు మార్చురీలోని క్లీనర్లు పోస్ట్‌మార్టమ్ చేస్తున్నారని.. మహిళా డాక్టర్లని మార్చురీల్లోకి ఎందుకు అనుమతించడం లేదని హైకోర్టులో పిటిషన్. దీనిపై స్పందించాలని ప్రభుత్వాన్ని కోరిన హైకోర్టు.ప్రభుత్వ ఆస్పతుల్లో మహిళల మృతదేహాలకు మార్చురీలోని క్లీనర్లు పోస్ట్‌మార్టమ్ చేస్తున్నారని.. మహిళా డాక్టర్లని మార్చురీల్లోకి ఎందుకు అనుమతించడం లేదని హైకోర్టులో పిటిషన్. దీనిపై స్పందించాలని ప్రభుత్వాన్ని కోరిన హైకోర్టు.

By March 18, 2019 at 06:39PM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/lady-doctors-do-not-enter-into-mortuarys-maharashtra-state-government-claims-in-high-court/articleshow/68467486.cms

No comments