Breaking News

Nara Lokesh: మంగళ‘గురి’.. లోకేష్ గెలుపుకు మహేష్ అక్క ప్రచారం


మంగళగిరి అసెంబ్లీ అభ్యర్ధిగా బరిలోకి దిగుతున్న లోకేష్ ప్రజలతో మమేకం అవుతూ ప్రచారం మొదలుపెట్టారు. ఇక మంగళగిరి నుండి లోకేష్ భారీ మెజారిటీతో గెలవడం ఖాయమే అంటున్నారు మహేష్ సోదరి, గల్లా జయదేవ్ భార్య పద్మావతి.మంగళగిరి అసెంబ్లీ అభ్యర్ధిగా బరిలోకి దిగుతున్న లోకేష్ ప్రజలతో మమేకం అవుతూ ప్రచారం మొదలుపెట్టారు. ఇక మంగళగిరి నుండి లోకేష్ భారీ మెజారిటీతో గెలవడం ఖాయమే అంటున్నారు మహేష్ సోదరి, గల్లా జయదేవ్ భార్య పద్మావతి.

By March 17, 2019 at 05:10PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/maheshbabus-sister-to-campaign-for-lokesh-babu/articleshow/68451414.cms

No comments