Breaking News

కాంగ్రెస్‌కు వనమా గుడ్ బై.. త్వరలో టీఆర్ఎస్‌లోకి, ఆయన ప్రొఫైల్ ఇదే!


కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగిలింది. కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర రావు పార్టీ మారనున్నారు. ఆయన టీఆర్ఎస్‌లో చేరుతున్నట్టు ప్రకటించారు. ఇటీవలి ఎన్నికల్లో ఆయన టీఆర్ఎస్ అభ్యర్థి జలగం వెంకట్రావు‌పై గెలిచారు.కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగిలింది. కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర రావు పార్టీ మారనున్నారు. ఆయన టీఆర్ఎస్‌లో చేరుతున్నట్టు ప్రకటించారు. ఇటీవలి ఎన్నికల్లో ఆయన టీఆర్ఎస్ అభ్యర్థి జలగం వెంకట్రావు‌పై గెలిచారు.

By March 17, 2019 at 05:16PM


Read More https://telugu.samayam.com/latest-news/state-news/kothagudem-congress-mla-vanama-venkateswara-rao-to-join-trs-party/articleshow/68451402.cms

No comments