Breaking News

జగన్ పార్టీ జాబితాలో జంప్ జిలానీలు.. నిన్న చేరిన వారికీ టికెట్లు!


వైఎస్ఆర్సీపీ ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో టీడీపీ నుంచి వచ్చిన నేతలకు పెద్ద స్థాయిలో టికెట్లు దక్కాయి. 25 మంది ఎంపీ అభ్యర్థుల్లో ఆరుగురు ఇటీవల టీడీపీ నుంచి వచ్చిన వారే కావడం గమనార్హం.వైఎస్ఆర్సీపీ ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో టీడీపీ నుంచి వచ్చిన నేతలకు పెద్ద స్థాయిలో టికెట్లు దక్కాయి. 25 మంది ఎంపీ అభ్యర్థుల్లో ఆరుగురు ఇటీవల టీడీపీ నుంచి వచ్చిన వారే కావడం గమనార్హం.

By March 17, 2019 at 04:23PM


Read More https://telugu.samayam.com/elections/assembly-elections/andhra-pradesh/news/ysrcp-candidates-list-comprises-of-tdp-leaders-who-joined-recently/articleshow/68450707.cms

No comments