చింతమనేనిపై బీసీ మహిళను బరిలో దింపిన పవన్, ఎవరీ ఘంటసాల లక్ష్మీ?

దెందలూరు ఎమ్మెల్యే చింతమనేనిపై పోటీగా పవన్ బీసీ మహిళను బరిలో దింపారు. గతంలో మాటిచ్చినట్టుగానే ఆయన వీరమహిళకు టికెట్ కేటాయించారు. దెందులూరు జనసేన అభ్యర్థి వివరాలివే..దెందలూరు ఎమ్మెల్యే చింతమనేనిపై పోటీగా పవన్ బీసీ మహిళను బరిలో దింపారు. గతంలో మాటిచ్చినట్టుగానే ఆయన వీరమహిళకు టికెట్ కేటాయించారు. దెందులూరు జనసేన అభ్యర్థి వివరాలివే..
By March 18, 2019 at 07:54PM
By March 18, 2019 at 07:54PM
No comments