Breaking News

Data Theft Case: ఏపీలోనూ సిట్ ఏర్పాటు, దూకుడు పెంచిన బాబు సర్కారు


డేటా చోరీ వ్యవహారం ఏపీ, తెలంగాణ మధ్య దూరం పెంచుతోంది. తెలంగాణ ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేయగా.. ఏపీ సర్కారు కూడా సిట్‌ను ఏర్పాటు చేసింది. ఈ విషయాన్ని ఏపీ డీజీపీ ప్రకటించారు.డేటా చోరీ వ్యవహారం ఏపీ, తెలంగాణ మధ్య దూరం పెంచుతోంది. తెలంగాణ ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేయగా.. ఏపీ సర్కారు కూడా సిట్‌ను ఏర్పాటు చేసింది. ఈ విషయాన్ని ఏపీ డీజీపీ ప్రకటించారు.

By March 07, 2019 at 09:59PM


Read More https://telugu.samayam.com/latest-news/state-news/andhra-pradesh-constitute-special-investigation-team-to-probe-data-theft-case/articleshow/68308431.cms

No comments