Breaking News

Congress Lok Sabha List: లోక్ సభ బరిలో కాంగ్రెస్ దూకుడు, తొలి జాబితా ప్రకటన


లోక్ సభ ఎన్నికల షెడ్యూల్ విడుదలకు ముందే కాంగ్రెస్ పార్టీ తొలి జాబితాను ప్రకటించింది. రాహుల్ అమేథీ నుంచి పోటీ చేయనున్నారు. సోనియా గాంధీ రాయ్ బరేలీ నుంచి బరిలో ఉంటారు.లోక్ సభ ఎన్నికల షెడ్యూల్ విడుదలకు ముందే కాంగ్రెస్ పార్టీ తొలి జాబితాను ప్రకటించింది. రాహుల్ అమేథీ నుంచి పోటీ చేయనున్నారు. సోనియా గాంధీ రాయ్ బరేలీ నుంచి బరిలో ఉంటారు.

By March 07, 2019 at 10:22PM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/congress-party-releases-first-list-of-candidates-for-lok-sabha-polls-2019/articleshow/68308791.cms

No comments