Breaking News

Congress MP Candidates: టీ కాంగ్రెస్ ఎంపీల తొలి జాబితా.. 8 మందికి ఛాన్స్


తెలంగాణ కాంగ్రెస్ 8 మంది ఎంపీ అభ్యర్థుల పేర్లను ఖరారు చేసింది. తొలి జాబితాలో రేవంత్ రెడ్డికి చోటు దక్కింది. మిగతా 9 స్థానాలను పెండింగ్‌లో ఉంచారు. అభ్యర్థులను రాహుల్ ఫైనల్ చేయనున్నారు.తెలంగాణ కాంగ్రెస్ 8 మంది ఎంపీ అభ్యర్థుల పేర్లను ఖరారు చేసింది. తొలి జాబితాలో రేవంత్ రెడ్డికి చోటు దక్కింది. మిగతా 9 స్థానాలను పెండింగ్‌లో ఉంచారు. అభ్యర్థులను రాహుల్ ఫైనల్ చేయనున్నారు.

By March 15, 2019 at 11:21PM


Read More https://telugu.samayam.com/elections/lok-sabha-elections/news/telangana-congress-lok-sabha-candidates-first-list-finalized/articleshow/68433043.cms

No comments