Breaking News

Congress Third List: కాంగ్రెస్ ఎంపీల మూడో జాబితా.. తెలంగాణ నుంచి 8 మంది!


కాంగ్రెస్ పార్టీ మూడో జాబితాను ప్రకటించింది. 18 మందితో కూడిన జాబితాలో తెలంగాణ నుంచి 8 మంది పేర్లను ప్రకటించింది. తొలి జాబితాలో 15 మంది, రెండో జాబితాలో 20 మందికి కాంగ్రెస్ చోటిచ్చింది.కాంగ్రెస్ పార్టీ మూడో జాబితాను ప్రకటించింది. 18 మందితో కూడిన జాబితాలో తెలంగాణ నుంచి 8 మంది పేర్లను ప్రకటించింది. తొలి జాబితాలో 15 మంది, రెండో జాబితాలో 20 మందికి కాంగ్రెస్ చోటిచ్చింది.

By March 16, 2019 at 12:36AM


Read More https://telugu.samayam.com/elections/lok-sabha-elections/news/congress-party-releases-third-list-of-candidates-for-lok-sabha-elections-2019/articleshow/68433803.cms

No comments