Breaking News

కాంగ్రెస్‌కు మరో షాక్.. టీఆర్‌ఎస్‌లోకి ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి!


తెలంగాణలో కాంగ్రెస్‌కు దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి.. టీఆర్‌ఎస్ పార్టీలో చేరడానికి రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది.తెలంగాణలో కాంగ్రెస్‌కు దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి.. టీఆర్‌ఎస్ పార్టీలో చేరడానికి రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది.

By March 15, 2019 at 11:14PM


Read More https://telugu.samayam.com/latest-news/state-news/lb-nagar-mla-sudhir-reddy-to-join-trs-sources/articleshow/68432865.cms

No comments