Breaking News

అభిమానికి టికెట్ ఇచ్చిన పవన్.. పాతపట్నం బరిలో గేదెల చైతన్య


జనసేన రెండో జాబితాలో పవన్ అభిమానులు, యువతకు ప్రాధాన్యం లభించింది. పాతపట్నం నుంచి పవన్ అభిమాని గేదెల చైతన్యకు టికెట్ దక్కింది. ఉద్దానం కిడ్నీ బాధితుల కోసం ఆయన నెలల తరబడి పోరాడారు.జనసేన రెండో జాబితాలో పవన్ అభిమానులు, యువతకు ప్రాధాన్యం లభించింది. పాతపట్నం నుంచి పవన్ అభిమాని గేదెల చైతన్యకు టికెట్ దక్కింది. ఉద్దానం కిడ్నీ బాధితుల కోసం ఆయన నెలల తరబడి పోరాడారు.

By March 18, 2019 at 06:30PM


Read More https://telugu.samayam.com/elections/assembly-elections/andhra-pradesh/news/pawan-kalyan-fan-gedela-chaitanya-to-contest-from-pathapatnam-in-ap-elections-2019/articleshow/68467392.cms

No comments