Breaking News

బాప్‌రే.. ‘లోఫర్’ పిల్ల మళ్లీ విప్పేసింది!


కిందటేడాది దీపావళి పండుగ సందర్భంగా లెహంగాపై కాల్విన్ క్లైన్ బ్రా వేసుకుని చేతితో దీపం పట్టుకుని సెక్సీ పోజులు కొట్టింది. ఆ తరవాత అవకాశం చిక్కినప్పుడల్లా కాల్విన్ క్లైన్ రకరకాల లోదుస్తులు వేసుకుని దిగిన ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పెడుతోంది.కిందటేడాది దీపావళి పండుగ సందర్భంగా లెహంగాపై కాల్విన్ క్లైన్ బ్రా వేసుకుని చేతితో దీపం పట్టుకుని సెక్సీ పోజులు కొట్టింది. ఆ తరవాత అవకాశం చిక్కినప్పుడల్లా కాల్విన్ క్లైన్ రకరకాల లోదుస్తులు వేసుకుని దిగిన ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పెడుతోంది.

By March 18, 2019 at 09:23PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/disha-patani-takes-hotness-to-another-level-in-this-two-piece-red-lingerie/articleshow/68469863.cms

No comments