Breaking News

TDPకి నంద్యాల ఎంపీ గుడ్ బై, బాబు పట్టించుకోలేదని కంటతడి.. ఇండిపెండెంట్‌గా..!


నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి టీడీపీకి గుడ్ బై చెప్పారు. ఇండిపెండెంట్‌గా బరిలో దిగుతున్నట్టు ప్రకటించారు. తన అల్లుడు శ్రీధర్ రెడ్డి కూడా పార్టీ వీడుతున్నారని ఆయన తెలిపారు.నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి టీడీపీకి గుడ్ బై చెప్పారు. ఇండిపెండెంట్‌గా బరిలో దిగుతున్నట్టు ప్రకటించారు. తన అల్లుడు శ్రీధర్ రెడ్డి కూడా పార్టీ వీడుతున్నారని ఆయన తెలిపారు.

By March 18, 2019 at 08:46PM


Read More https://telugu.samayam.com/elections/assembly-elections/andhra-pradesh/news/nandyal-mp-spy-reddy-quits-tdp-will-contest-to-lok-sabha-as-independent/articleshow/68469385.cms

No comments