గోవాలో ఉత్కంఠకు తెర.. కొత్త సీఎంగా ప్రమోద్ సావంత్!

గోవాలో ఉత్కంఠకు తెరవీడింది. మనోహర్ పారికర్ అస్తమయంతో ఏర్పడిన సంక్షోభానికి అమిత్ షా ముగింపు పలికారు. ఆ రాష్ట్ర తదుపరి సీఎంగా ప్రమోద్ సావంత్ ప్రమాణం చేయనున్నట్లు తెలుస్తోంది.గోవాలో ఉత్కంఠకు తెరవీడింది. మనోహర్ పారికర్ అస్తమయంతో ఏర్పడిన సంక్షోభానికి అమిత్ షా ముగింపు పలికారు. ఆ రాష్ట్ర తదుపరి సీఎంగా ప్రమోద్ సావంత్ ప్రమాణం చేయనున్నట్లు తెలుస్తోంది.
By March 18, 2019 at 09:32PM
By March 18, 2019 at 09:32PM
No comments