రైటర్‌గా మారిన సాయి ధరమ్.. సొంత కథతో ప్రయోగం!

మెగా హీరో సాయిధరమ్ తేజ్ ప్రస్తుతం ‘చిత్రలహరి’ చిత్రంలో నటిస్తున్నారు. ఈ మూవీ టీజర్ నేటి ఉదయం విడుదలై మంచి రెస్పాన్స్ రాబట్టింది. ఈ మూవీ సెట్స్‌పై ఉండగానే.. నెక్స్ట్ మూవీ లైన్‌లో పెట్టే పనిలో పడ్డాడు సాయి ధరమ్ తేజ్. మెగా హీరో సాయిధరమ్ తేజ్ ప్రస్తుతం ‘చిత్రలహరి’ చిత్రంలో నటిస్తున్నారు. ఈ మూవీ టీజర్ నేటి ఉదయం విడుదలై మంచి రెస్పాన్స్ రాబట్టింది. ఈ మూవీ సెట్స్‌పై ఉండగానే.. నెక్స్ట్ మూవీ లైన్‌లో పెట్టే పనిలో పడ్డాడు సాయి ధరమ్ తేజ్.
By March 13, 2019 at 03:32PM
By March 13, 2019 at 03:32PM
No comments