డియర్ నాగార్జున.. ‘కింగ్’కి మోదీ రిక్వెస్ట్!

ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఓటర్లను చైతన్యం చేసే పనిలో మోదీ పడ్డారు. ఈ కార్యక్రమంలోనూ సెలబ్రిటీలను మమేకం చేస్తున్నారు. దీనిలో భాగంగా బుధవవారం సెలబ్రిటీలను ట్యాగ్ చేస్తూ మోదీ వరసపెట్టి ట్వీట్లు చేశారు.ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఓటర్లను చైతన్యం చేసే పనిలో మోదీ పడ్డారు. ఈ కార్యక్రమంలోనూ సెలబ్రిటీలను మమేకం చేస్తున్నారు. దీనిలో భాగంగా బుధవవారం సెలబ్రిటీలను ట్యాగ్ చేస్తూ మోదీ వరసపెట్టి ట్వీట్లు చేశారు.
By March 13, 2019 at 03:43PM
By March 13, 2019 at 03:43PM
No comments