Breaking News

దొరగారి కారులో... జగన్ షికారు, గంటాతో సెల్ఫీ ‘సాక్షి’గా లోకేష్ ఝలక్!


ట్విట్టర్ వేదికగా నారా లోకేష్ సాక్షిటీవీపై విరుచుకుపడ్డారు. గంటాతో సెల్ఫీ దిగిన ఆయన.. సాక్షి టీవీ ఫేక్ న్యూస్ ప్రసారం చేస్తోందని విమర్శించారు. మరో ట్వీట్‌లో జగన్-కేసీఆర్ మైత్రిని విమర్శించారు.ట్విట్టర్ వేదికగా నారా లోకేష్ సాక్షిటీవీపై విరుచుకుపడ్డారు. గంటాతో సెల్ఫీ దిగిన ఆయన.. సాక్షి టీవీ ఫేక్ న్యూస్ ప్రసారం చేస్తోందని విమర్శించారు. మరో ట్వీట్‌లో జగన్-కేసీఆర్ మైత్రిని విమర్శించారు.

By March 13, 2019 at 03:09PM


Read More https://telugu.samayam.com/elections/assembly-elections/andhra-pradesh/news/nara-lokesh-selfie-with-ganta-srinivasa-to-prove-sakshi-tv-news-is-wrong/articleshow/68390897.cms

No comments