కుప్పకూలిన ఫుట్ ఓవర్ బ్రిడ్జి.. ఇద్దరి దుర్మరణం

దేశ ఆర్థిక రాజధాని ముంబైలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఛత్రపతి శివాజీ మహరాజ్ టెర్మినల్ సమీపంలో పాదచారుల వంతెన కుప్పకూలిపోయింది. ఈ ఘటనలో ఇద్దరు మరణించగా, 30 మంది తీవ్రంగా గాయపడ్డారు.దేశ ఆర్థిక రాజధాని ముంబైలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఛత్రపతి శివాజీ మహరాజ్ టెర్మినల్ సమీపంలో పాదచారుల వంతెన కుప్పకూలిపోయింది. ఈ ఘటనలో ఇద్దరు మరణించగా, 30 మంది తీవ్రంగా గాయపడ్డారు.
By March 14, 2019 at 08:42PM
By March 14, 2019 at 08:42PM
No comments