Breaking News

KCRకి చేతులెత్తి నమస్కరిస్తున్నా, జగన్ మీ నాన్నలా మీరెందుకు నిలబడరు? పవన్


కేసీఆర్‌కు చేతులెత్తి నమస్కరిస్తున్నా, రాష్ట్రం విడిపోయాక గొడవలు వద్దని పవన్ కోరారు. టీఆర్ఎస్, బీజేపీలతో జగన్ ఎలా కలుస్తారని జనసేనాని ప్రశ్నించారు. మీ నాన్నలా మీరెందుకు నిలబడరని ఆయన ప్రశ్నించారు.కేసీఆర్‌కు చేతులెత్తి నమస్కరిస్తున్నా, రాష్ట్రం విడిపోయాక గొడవలు వద్దని పవన్ కోరారు. టీఆర్ఎస్, బీజేపీలతో జగన్ ఎలా కలుస్తారని జనసేనాని ప్రశ్నించారు. మీ నాన్నలా మీరెందుకు నిలబడరని ఆయన ప్రశ్నించారు.

By March 14, 2019 at 08:39PM


Read More https://telugu.samayam.com/elections/assembly-elections/andhra-pradesh/news/janasena-formation-day-pawan-kalyan-question-ys-jagan-about-his-friendship-with-trs-and-bjp/articleshow/68413563.cms

No comments