Breaking News

#TimesMegaPoll: ప్రధాని పీఠంపై మళ్లీ మోదీనే.. 83 శాతం మంది ఎన్డీయే వైపే..


ఎన్నికలు సమీపిస్తోన్న తరుణంలో మోదీ ప్రభుత్వ ఐదేళ్ల పాలనపై టెమ్స్ గ్రూప్ ఆన్‌లైన్‌ పోల్ చేపట్టింది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ప్రధానిగా మోదీని ఎన్నుకుంటామని 84 శాతం మంది తెలిపారు. మోదీ సర్కారు అతిపెద్ద వైఫల్యం ఏంటనే ప్రశ్నకు ఆశ్చర్యం కలిగించే సమాధానం వచ్చింది.ఎన్నికలు సమీపిస్తోన్న తరుణంలో మోదీ ప్రభుత్వ ఐదేళ్ల పాలనపై టెమ్స్ గ్రూప్ ఆన్‌లైన్‌ పోల్ చేపట్టింది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ప్రధానిగా మోదీని ఎన్నుకుంటామని 84 శాతం మంది తెలిపారు. మోదీ సర్కారు అతిపెద్ద వైఫల్యం ఏంటనే ప్రశ్నకు ఆశ్చర్యం కలిగించే సమాధానం వచ్చింది.

By February 21, 2019 at 01:30AM


Read More https://telugu.samayam.com/news/times-mega-online-poll-83-p-c-say-modi-led-government-as-most-likely-outcome-after-2019-general-election/articleshow/68082717.cms

No comments