Pulwama Effect: హురియత్ నేతలకు ప్రభుత్వం ఝలక్, భద్రత ఉపసంహరణ
పుల్వామా దాడి ఘటనను సీరియస్‌గా తీసుకున్న ప్రభుత్వం తీవ్రవాదంపై ఉక్కుపాదం మోపుతోంది. తీవ్రవాదులకు సహకరించే వారిపై కూడా చర్యలు తీసుకుంటోంది. అందులో భాగంగా హురియత్ నేతలకు భద్రతను ఉపసంహరించింది.పుల్వామా దాడి ఘటనను సీరియస్‌గా తీసుకున్న ప్రభుత్వం తీవ్రవాదంపై ఉక్కుపాదం మోపుతోంది. తీవ్రవాదులకు సహకరించే వారిపై కూడా చర్యలు తీసుకుంటోంది. అందులో భాగంగా హురియత్ నేతలకు భద్రతను ఉపసంహరించింది.
By February 20, 2019 at 11:31PM
By February 20, 2019 at 11:31PM
No comments