Breaking News

Pulwama Attack: సర్టికల్ దాడుల భయంతో ఉగ్రవాదులను తరలిస్తోన్న పాక్!


జమ్మూ కశ్మీర్‌లోని పుల్వామాలో సీఆర్పీఎఫ్ వాహనాలపై జైషే మహ్మద్ ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడికి పాల్పడి 45 మంది జవాన్లను పొట్టనబెట్టుకోగా, దీనిపై యావత్ భారతావని ఆగ్రహం వ్యక్తం చేసింది.జమ్మూ కశ్మీర్‌లోని పుల్వామాలో సీఆర్పీఎఫ్ వాహనాలపై జైషే మహ్మద్ ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడికి పాల్పడి 45 మంది జవాన్లను పొట్టనబెట్టుకోగా, దీనిపై యావత్ భారతావని ఆగ్రహం వ్యక్తం చేసింది.

By February 17, 2019 at 09:03AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/pakistan-shifts-out-terrorists-from-launch-pads-at-loc-near-jammu-and-kashmir/articleshow/68031183.cms

No comments