Pulwama attack: పుల్వామా దాడికి పాక్ ఆర్మీ హాస్పిటల్‌లోనే వ్యూహరచన!

కశ్మీర్‌లో సీఆర్పీఎఫ్ జవాన్లపై ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడికి పాల్పడి, 45 మందిని బలితీసుకున్న విషయం తెలిసిందే. ఈ దాడికి తామే బాధ్యులమంటూ పాక్ ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ ప్రకటించింది.కశ్మీర్‌లో సీఆర్పీఎఫ్ జవాన్లపై ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడికి పాల్పడి, 45 మందిని బలితీసుకున్న విషయం తెలిసిందే. ఈ దాడికి తామే బాధ్యులమంటూ పాక్ ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ ప్రకటించింది.
By February 17, 2019 at 09:51AM
By February 17, 2019 at 09:51AM
No comments